యానిమల్ సినిమాతో ఆకట్టుకున్న బ్యూటీ (Triptii Dimri) త్రిప్తి డిమ్రీ. ఈ ముద్దుగుమ్మ అంతకుముందు ఐదు సినిమాల్లో నటించినా.. యానిమల్ తర్వాత బాగా ఫేమస్ అయిపోయింది. సినిమాలో (Triptii Dimri) డిమ్రీ క్యారెక్టర్ నిడివి తక్కువే అయిన కూడా బోల్డ్ గా నటించి ఒక్క ఊపు ఊపేసింది. దీంతో ‘యానిమల్’ సినిమా తర్వాత ఆమె పేరు బిటౌన్ లో గట్టిగా వినిపిస్తోంది. బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. రీసెంట్ గా ఆమె విక్కీ కౌశల్ కి జోడీగా ‘బ్యాడ్ న్యూస్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
రాజ్ కుమార్ రావుకి జోడీగా ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’లో చేస్తోంది. కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్ లో టి-సిరీస్ లో తెరకెక్కుతోన్న ‘భూల్ భూలయ్య 3’ మూవీలో త్రిప్తి చాన్స్ కొట్టేసింది. అలాగే కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ‘ధడక్ 2’చిత్రంలో కూడా త్రిప్తి మెయిన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. ఇవన్ని పెద్ద బ్యానర్స్ నుంచి వస్తున్న సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న త్రిప్తి ఏకంగా 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో దీపికా పదుకునే మొదటి స్థానంలో ఉంది. తరువాత కంగనా రనౌత్, అలియా భట్, శ్రద్ధా కపూర్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు త్రిప్తి డిమ్రి కూడా తన రెమ్యునరేషన్ తో టాప్ హీరోయిన్స్ జాబితాలోకి వచ్చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
యానిమల్ సినిమాతో ఆకట్టుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ ముద్దుగుమ్మ అంతకుముందు ఐదు సినిమాల్లో నటించినా.. యానిమల్ తర్వాత బాగా ఫేమస్ అయిపోయింది. సినిమాలో డిమ్రీ క్యారెక్టర్ నిడివి తక్కువే అయిన కూడా బోల్డ్ గా నటించి ఒక్క ఊపు ఊపేసింది. దీంతో ‘యానిమల్’ సినిమా తర్వాత ఆమె పేరు బిటౌన్ లో గట్టిగా వినిపిస్తోంది. బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. రీసెంట్ గా ఆమె విక్కీ కౌశల్ కి జోడీగా ‘బ్యాడ్ న్యూస్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. రాజ్ కుమార్ రావుకి జోడీగా ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’లో చేస్తోంది. కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్ లో టి-సిరీస్ లో తెరకెక్కుతోన్న ‘భూల్ భూలయ్య 3’ మూవీలో త్రిప్తి చాన్స్ కొట్టేసింది. అలాగే కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ‘ధడక్ 2’చిత్రంలో కూడా త్రిప్తి మెయిన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. ఇవన్ని పెద్ద బ్యానర్స్ నుంచి వస్తున్న సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న త్రిప్తి ఏకంగా 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో దీపికా పదుకునే మొదటి స్థానంలో ఉంది. తరువాత కంగనా రనౌత్, అలియా భట్, శ్రద్ధా కపూర్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు త్రిప్తి డిమ్రి కూడా తన రెమ్యునరేషన్ తో టాప్ హీరోయిన్స్ జాబితాలోకి వచ్చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Also read:

