గడ్డిన్నారం కమలానగర్ 35 అడుగుల భారీ (Matti Ganapathi) మట్టి గణపతి నిమజ్జనం కు సరూర్నగర్ మినీ ట్యాంక్ బండుకు తరలుతున్న నేపథ్యంలో దిల్ షుఖ్ నగర్ ప్రధాన రహదారిపై కి చేరగానే రహదారి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ గణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రోడ్డుపైకి వచ్చారు యువత డిజే స్టెప్పులు, కేరింతలు కొడుతూ రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. దీంతో మరోవైపు కు ట్రాఫిక్ మళ్లించడంతో అస్తవ్యస్తంగా వాహనాలు రాకపోకలు చేయడంతో ద్విచక్ర వాహనాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

గడ్డిన్నారం కమలానగర్ 35 అడుగుల భారీ మట్టి గణపతి నిమజ్జనం కు సరూర్నగర్ మినీ ట్యాంక్ బండుకు తరలుతున్న నేపథ్యంలో దిల్ షుఖ్ నగర్ ప్రధాన రహదారిపై కి చేరగానే రహదారి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ గణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రోడ్డుపైకి వచ్చారు యువత డిజే స్టెప్పులు, కేరింతలు కొడుతూ రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. దీంతో మరోవైపు కు ట్రాఫిక్ క్ మళ్లించడంతో అస్తవ్యస్తంగా వాహనాలు రాకపోకలు చేయడంతో ద్విచక్ర వాహనాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
గడ్డిన్నారం కమలానగర్ 35 అడుగుల భారీ మట్టి గణపతి నిమజ్జనం కు సరూర్నగర్ మినీ ట్యాంక్ బండుకు తరలుతున్న నేపథ్యంలో దిల్ షుఖ్ నగర్ ప్రధాన రహదారిపై కి చేరగానే రహదారి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ గణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రోడ్డుపైకి వచ్చారు యువత డిజే స్టెప్పులు, కేరింతలు కొడుతూ రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. దీంతో మరోవైపు కు ట్రాఫిక్ క్ మళ్లించడంతో అస్తవ్యస్తంగా వాహనాలు రాకపోకలు చేయడంతో ద్విచక్ర వాహనాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు
Also read: