CM: గణేశ్ నిమజ్జనంలో సీఎం రేవంత్ మనుమడి డ్యాన్స్​

CM

హైదరాబాద్: గణేశ్ నిమజ్జనంలో (CM) సీఎం రేవంత్ రెడ్డి మనుమడు రేయాన్ష్​రెడ్డి సందడి చేశారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఇందులో రేయాన్ష్ బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. అతడి స్టెప్పులు చూస్తూ తాత రేవంత్ మురిసిపోయారు. సీఎం సతీమణి, కూతురు చప్పట్లు కొడుతూ రేయాన్ష్​ను ఉత్సాహపరిచారు.

సీఎం నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు.

ఇందులో రేయాన్ బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా డాన్స్ చేశారు.

అతడి స్టెప్పులు చూస్తూ తాత రేవంత్ మురిసిపోయారు.Revanth Goes into Huddle Over Post-Result Scenario | Revanth Goes into  Huddle Over Post-Result Scenario

సీఎం (CM) సతీమణి, కూతురు చప్పట్లు కొడుతూ రేయాన్ ని ఉత్సాహపరిచారు.

గణేశ్ నిమజ్జనంలో తెలంగాణ CM రేవంత్ మనవడి స్టెప్పులు

గణేశ్ నిమజ్జనంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మనవడు రేయాష్ రెడ్డి సందడి చేశారు.

సీఎం నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు.

ఇందులో రేయాన్ బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా డాన్స్ చేశారు.

అతడి స్టెప్పులు చూస్తూ తాత రేవంత్ మురిసిపోయారు.

సీఎం సతీమణి, కూతురు చప్పట్లు కొడుతూ రేయాన్ ని ఉత్సాహపరిచారు.

హైదరాబాద్: గణేశ్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మనుమడు రేయాన్ష్​రెడ్డి సందడి చేశారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఇందులో రేయాన్ష్ బ్యాండ్ చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. అతడి స్టెప్పులు చూస్తూ తాత రేవంత్ మురిసిపోయారు. సీఎం సతీమణి, కూతురు చప్పట్లు కొడుతూ రేయాన్ష్​ను ఉత్సాహపరిచారు.

Also read;