High Court: 15 రోజుల్లో కూల్చేయండి

High Court

నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పక్షం రోజుల్లోగా కూల్చివేయాలని (High Court) హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ ఆఫీసు భవనాన్ని రెగ్యులరైజ్ చేసేలా మున్సిపల్ శాఖను ఆదేశించాలని ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ కార్యాలయం కట్టాక పర్మిషన్ ఎలా తీసుకుంటారని వ్యాఖ్యానించింది. భవనం కట్టక ముందే అనుమతి తీసుకోవాలని పేర్కొంది. పక్షం రోజుల్లోగా ఆ భవనాన్ని కూల్చేయాలని, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ రూ. లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. Image

నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పక్షం రోజుల్లోగా కూల్చివేయాలని (High Court )హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ ఆఫీసు భవనాన్ని రెగ్యులరైజ్ చేసేలా మున్సిపల్ శాఖను ఆదేశించాలని ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ కార్యాలయం కట్టాక పర్మిషన్ ఎలా తీసుకుంటారని వ్యాఖ్యానించింది. భవనం కట్టక ముందే అనుమతి తీసుకోవాలని పేర్కొంది. పక్షం రోజుల్లోగా ఆ భవనాన్ని కూల్చేయాలని, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ రూ. లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.Komatireddy directs officials to demolish BRS office in Nalgonda | The  Pioneer

నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పక్షం రోజుల్లోగా కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ ఆఫీసు భవనాన్ని రెగ్యులరైజ్ చేసేలా మున్సిపల్ శాఖను ఆదేశించాలని ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ కార్యాలయం కట్టాక పర్మిషన్ ఎలా తీసుకుంటారని వ్యాఖ్యానించింది. భవనం కట్టక ముందే అనుమతి తీసుకోవాలని పేర్కొంది. పక్షం రోజుల్లోగా ఆ భవనాన్ని కూల్చేయాలని, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ రూ. లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.Analysis | Congress beats BRS in ...

నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పక్షం రోజుల్లోగా కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ ఆఫీసు భవనాన్ని రెగ్యులరైజ్ చేసేలా మున్సిపల్ శాఖను ఆదేశించాలని ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ కార్యాలయం కట్టాక పర్మిషన్ ఎలా తీసుకుంటారని వ్యాఖ్యానించింది. భవనం కట్టక ముందే అనుమతి తీసుకోవాలని పేర్కొంది. పక్షం రోజుల్లోగా ఆ భవనాన్ని కూల్చేయాలని, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ రూ. లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Also read: