Shraddha Arya : తల్లిని కాబోతున్నా

తాను తల్లిని కాబోతున్నట్టు తెలిపింది టాలీవుడ్ నటి శ్రద్ధా ఆర్య(Shraddha Arya) .ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రద్ధా ఆర్యకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Kundali Bhagya actress Shraddha Arya wore a cocktail sari worth Rs 1,80,000  lakh at her reception; poses for dreamy pics with husband Rahul Nagal -  Times of India

న్యూఢిల్లీకి చెందిన శ్రద్ధ (Shraddha Arya) 2021 నవంబర్‌లో రాహుల్ నాగల్‌ అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. శ్రద్ధా ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో నిశ్శబ్ద్‌ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2007లో గొడవ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ.

कुंडली भाग्य फेम अभिनेत्री श्रद्धा आर्या होणार आई (Kundali Bhagya fame  Shraddha Arya is pregnant,The Actress will welcome first baby ) |  Entertainment Marathi, FILM Marathi, Marathi

ఈ సినిమాలో వైభవ్ హీరోగా నటించాడు. ఈ మూవీలో శ్రద్దా ఆర్య అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత రోమియో, కోతిమూక లాంటి టాలీవుడ్ సినిమాల్లో కనిపించింది శ్రద్ధ(Shraddha Arya).

 

Also read :

AICP: రాహుల్ హత్యకు కుట్ర

High Court: 15 రోజుల్లో కూల్చేయండి