లేడీ సూపర్ స్టార్(Nayantara) తన భర్త విఘ్నేశ్ శివన్ కు ఇన్ స్టా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్ అని కామెంటుకు రొమాంటిక్ ఫొటోలను జోడించారు.

(Nayantara) ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు.

నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.
Also read :
Shraddha Arya : తల్లిని కాబోతున్నా

