Priyanka Chopra: నదియా ఈజ్ బ్యాక్

Priyanka Chopra

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ లో (Priyanka Chopra) ప్రియాంక నదియా సిన్హాగా నటించింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సీరిస్ భారీగా ప్రేక్షకాదన పొందింది. ప్రియాంక ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌కు రెండో సీజన్‌ ప్రారంభమైంది. కొద్దిరోజుల క్రితం ఈ సెట్‌ వీడియోను ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో చిత్రీకరణ సమయంలో ఆమె చేతులకు చిన్న గాయాలైనట్లు తెలుస్తోంది. మరోసారి సెట్‌లో ఫోట్‌ షేర్‌ చేసి ‘నదియా ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ప్రియాంక షేర్‌ చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది. ఇక ఈ సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో వరుణ్‌ధావన్‌, సమంత నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘సిటాడెల్‌: హనీ-బన్నీ పేరుతో ప్రసారం కానుంది.Image

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంక నదియా సిన్హాగా నటించింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సీరిస్ భారీగా ప్రేక్షకాదన పొందింది. ప్రియాంక ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌కు రెండో సీజన్‌ ప్రారంభమైంది. కొద్దిరోజుల క్రితం ఈ సెట్‌ వీడియోను ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో చిత్రీకరణ సమయంలో ఆమె చేతులకు చిన్న గాయాలైనట్లు తెలుస్తోంది. మరోసారి సెట్‌లో ఫోట్‌ షేర్‌ చేసి ‘నదియా ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ప్రియాంక షేర్‌ చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది. ఇక ఈ సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో వరుణ్‌ధావన్‌, సమంత నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘సిటాడెల్‌: హనీ-బన్నీ పేరుతో ప్రసారం కానుంది.Image

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంక నదియా సిన్హాగా నటించింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సీరిస్ భారీగా ప్రేక్షకాదన పొందింది. ప్రియాంక ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌కు రెండో సీజన్‌ ప్రారంభమైంది. కొద్దిరోజుల క్రితం ఈ సెట్‌ వీడియోను ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో చిత్రీకరణ సమయంలో ఆమె చేతులకు చిన్న గాయాలైనట్లు తెలుస్తోంది. మరోసారి సెట్‌లో ఫోట్‌ షేర్‌ చేసి ‘నదియా ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ప్రియాంక షేర్‌ చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది. ఇక ఈ సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో వరుణ్‌ధావన్‌, సమంత నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘సిటాడెల్‌: హనీ-బన్నీ పేరుతో ప్రసారం కానుంది.

Also read: