సెల్యూలర్ దిగ్గజ సంస్థ యాపిల్ (Iphone) ఇవాల ఇండియాలో లాంచ్ చేసిన ఐఫోన్ 16 ఫీచర్లు యమ క్రేజీగా ఉన్నాయి. ఐ ఫోన్ (Iphone) యూజర్లకు సుపరిచితురాలైన సిరి.. మరింత స్మార్ట్ గా సేవలు అందించేలా తీర్చిదిద్దారు. సైజుల హద్దులను దాటేసి 6.7 ఇంచెస్ డిస్ ప్లే వరకు పరిగెత్తింది ఐ. ఫోన్. స్టోరేజీలోనూ 1 టీబీ వరకూ దూసుకెళ్లింది. ఏది ఏమైనా ఓ యాపిల్ ఫోన్ వెంట ఉంటే ఒక తెలివైన వ్యక్తి మన వెంట ఉన్నట్టేనంటోంది టెక్నాలజీ ప్రపంచం..
శాటిలైట్ ఫీచర్లు ఇవి
సెల్యులార్, వై-ఫై కవరేజీ వెలుపల ఉన్నప్పుడు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ టెక్ట్స్, ఎమోజీ, టాప్బ్యాక్ ఐమెసేజ్, ఎస్ఎంఎస్ ద్వారా పంపడానికి, స్వీకరించడానికి ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులను సమీప ఉపగ్రహానికి కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ లైవ్ వీడియో ఫీచర్ వినియోగదారులు అత్యవసర కాల్ సమయంలో పాల్గొనే ఎమర్జెన్సీ డిస్పాచర్లతో లైవ్ వీడియో ఫీడ్ లేదా ఫోటోలను షేర్ చేయడానికి అనుమతిస్తుంది.
ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్!
యాపిల్ ఇంటెలిజెన్స్ రిమోట్ ప్రాసెసింగ్‌తో ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్‌ను అందిస్తుంది. ఇది కృత్రిమ మేధ వ్యవస్థలో పెరిగిన గోప్యతను పెంచుతుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఉచిత సాఫ్ట్వేర్ అప్డేట్గా అందుబాటులో ఉంటుంది.
3 నెలలు యాపిల్ మ్యూజిక్ ఫ్రీ
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ కొనుగోళ్లకు మూడు నెలల యాపిల్ మ్యూజిక్, యాపిల్ ఆర్కేడ్, యాపిల్ ఫిట్నెస్+ అనే మూడు ఉచిత ఆఫర్లు కూడా లభిస్తాయి.

Also read: