రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Murmu) ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 11.40 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. శామీర్‌పేటలోని నల్సార్యూనివర్సిటీలో జరిగే 21వ కాన్వొకేషన్ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి (Murmu) నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు రాష్ట్రపతి (Murmu)పర్యటన నేపథ్యంలో సెక్రటేరియట్ లో సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.
Also read :
RTC Conductor : వృద్ధుడికి గుండెపోటు.. కాపాడిన కండక్టర్
RTC : ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే రౌడీ షీట్ తెరుస్తం

