Jivadan School: కామారెడ్డిలో హైటెన్షన్​

Jivadan School

కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ వాతావరణం​నెలకొంది. ఆరేండ్ల విద్యార్థినిపై పీఈటీ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు  (Jivadan School) జీవదాన్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాల ఫర్నీచర్​ధ్వంసంచేశారు. ఉపాధ్యాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై రాజారామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్కూల్ వద్దకు చేరుకుని బాధితులతో చర్చించారు.  (Jivadan School)Kamareddy | జీవదాన్ పాఠశాలలో దారుణం.. ఆరేండ్ల పాప పట్ల పీఈటీ అసభ్య  ప్రవర్తన, కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు-Namasthe Telangana

కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ వాతావరణం​నెలకొంది. ఆరేండ్ల విద్యార్థినిపై పీఈటీ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు జీవదాన్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాల ఫర్నీచర్​ధ్వంసంచేశారు. ఉపాధ్యాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై రాజారామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్కూల్ వద్దకు చేరుకుని బాధితులతో చర్చించారు.Jeevadan High School in Kamareddy Ho,Kamareddy - Best CBSE Schools near me  in Kamareddy - Justdial

కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ వాతావరణం​నెలకొంది. ఆరేండ్ల విద్యార్థినిపై పీఈటీ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు జీవదాన్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాల ఫర్నీచర్​ధ్వంసంచేశారు. ఉపాధ్యాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై రాజారామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్కూల్ వద్దకు చేరుకుని బాధితులతో చర్చించారు.

Also read: