Congress: కులగణనపై 4 రోజుల్లో గైడ్ లైన్స్​

CongressCongress

కులగణన అనేది కాంగ్రెస్ (Congress)పేటెంట్ రైట్ అని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 4,5 రోజుల్లో విధివిధానాలు విడుదల చేస్తుందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కుల గణన తర్వాతే  లోకల్ బాడీ ఎన్నికల జరుగుతాయని తెలిపారు. బేగంపేటలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో మహేశ్​కుమార్​గౌడ్​మాట్లాడారు. ‘దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయని ఇటీవల ఖర్గే చెప్పారు. బీసీల వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదు. రాష్ట్రంలో కులగణన జరగకుండా లోకల్ బాడీ ఎన్నికల జరగవు. మంత్రి పొన్నం, బీసీ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశంతో మాట్లాడిన. కులగణనకు సీఎం రేవంత్ ఒప్పుకున్నరు.Image రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట చెప్పగానే బీఆర్ఎస్​వాళ్లు విమర్శలు చేస్తున్నారు. త్వరలో ఆయన్ను కలిసి కుల గణన విధివిధానాలపై సలహా సూచనలు ఇద్దాం. అన్ని వర్గాలతో కలిసి మన హక్కులు కోసం పోరాటం చేద్దాం. బీసీల్లో ఐక్యత ఉండాలి. కుల అభిమానం ఉండాలి పిచ్చిఉండొద్దు. కులగణన పూర్తి అయ్యాక లక్ష మందితో నిజాం కాలేజ్ గ్రౌండ్​లో బీసీలు ముఖ్యమంత్రి రేవంత్​కు నాకు సన్మానం చేయండి. 50 శాతం బీసీలకు పీసీసీ కమిటీలో అవకాశం ఉంటుంది. ధరణిపై కోదండ రెడ్డి కమిటీ అధ్యయనం చేస్తుంది. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతుంది.. అందుకే రిజర్వేషన్స్ పై మాట మార్చారు.Image

కులగణన అనేది కాంగ్రెస్ ( Congress)పేటెంట్ రైట్ అని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 4,5 రోజుల్లో విధివిధానాలు విడుదల చేస్తుందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కుల గణన తర్వాతే
లోకల్ బాడీ ఎన్నికల జరుగుతాయని తెలిపారు. బేగంపేటలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో మహేశ్​కుమార్​గౌడ్​మాట్లాడారు. ‘దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయని ఇటీవల ఖర్గే చెప్పారు. బీసీల వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదు. రాష్ట్రంలో కులగణన జరగకుండా లోకల్ బాడీ ఎన్నికల జరగవు. మంత్రి పొన్నం, బీసీ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశంతో మాట్లాడిన. కులగణనకు సీఎం రేవంత్ ఒప్పుకున్నరు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట చెప్పగానే బీఆర్ఎస్​వాళ్లు విమర్శలు చేస్తున్నారు. త్వరలో ఆయన్ను కలిసి కుల గణన విధివిధానాలపై సలహా సూచనలు ఇద్దాం. అన్ని వర్గాలతో కలిసి మన హక్కులు కోసం పోరాటం చేద్దాం. బీసీల్లో ఐక్యత ఉండాలి. కుల అభిమానం ఉండాలి పిచ్చిఉండొద్దు. కులగణన పూర్తి అయ్యాక లక్ష మందితో నిజాం కాలేజ్ గ్రౌండ్​లో బీసీలు ముఖ్యమంత్రి రేవంత్​కు నాకు సన్మానం చేయండి. 50 శాతం బీసీలకు పీసీసీ కమిటీలో అవకాశం ఉంటుంది. ధరణిపై కోదండ రెడ్డి కమిటీ అధ్యయనం చేస్తుంది. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతుంది.. అందుకే రిజర్వేషన్స్ పై మాట మార్చారు.

Also read: