IIFA – 2024: చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు

IIFA – 2024

అబుదాబి వేదికగా జరుగుతున్న( IIFA – 2024) ఐఫా–2024 అవార్డుల్లో చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. నిన్న ఆయన ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా’ పుర‌స్కారం అందుకున్నారు. ఈ ఈవెంట్‌లో సమంత, రానా, ఏఆర్‌ రెహమన్‌, వెంకటేశ్‌, బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ వేదికపై చిరంజీవి, బాలకృష్ణ హగ్ చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డును సమంత గెలుచుకున్నారు.(IIFA – 2024)

ఏ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నారంటే..
ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా చిరంజీవి
ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా ప్రియదర్శన్‌
వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ సమంతImage
గోల్డెన్‌ లెగసీ అవార్డు బాలకృష్ణ
ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్‌ (కన్నడ) రిషబ్‌ శెట్టి
ఉత్తమ చిత్రం (తమిళం) జైలర్‌
ఉత్తమ నటుడు (తెలుగు) నాని
ఉత్తమ నటుడు (తమిళం) విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ నటి (తమిళం) ఐశ్వర్యారాయ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ దర్శకుడు (తమిళం) Mani Ratnam (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) ఏఆర్‌ రెహమన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)Image
ఉత్తమ విలన్‌ (తమిళం) ఎస్‌జే సూర్య (మార్క్‌ ఆంటోనీ)
ఉత్తమ విలన్‌ (తెలుగు) షైన్‌ టామ్‌ (దసర)
ఉత్తమ విలన్‌ (కన్నడ) జగపతి బాబు
ఉత్తమ సహాయ నటుడు (తమిళం)(పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి
ఉత్తమ సాహిత్యం జైలర్‌ (హుకుం)
ఉత్తమ నేపథ్య గాయకుడు చిన్నంజిరు (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ నేపపథ్య గాయని శక్తిశ్రీ గోపాలన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)Image
ఉత్తమ విలన్‌ (మలయాళం) అర్జున్‌ రాధాకృష్ణన్‌

అబుదాబి వేదికగా జరుగుతున్న ఐఫా–2024 అవార్డుల్లో చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. నిన్న ఆయన ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా’ పుర‌స్కారం అందుకున్నారు. ఈ ఈవెంట్‌లో సమంత, రానా, ఏఆర్‌ రెహమన్‌, Imageవెంకటేశ్‌, బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ వేదికపై చిరంజీవి, బాలకృష్ణ హగ్ చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డును సమంత గెలుచుకున్నారు.

Also read: