medigadda :మేడిగడ్డ ఘటన వెనుక కుట్ర కోణం

medigadda

మేడిగడ్డ(medigadda) ఘటన వెనుక కుట్ర కోణం

-–భారీ శబ్దం వచ్చిన  తర్వాతే  పిల్లర్  ​కుంగింది
–-పోలీసులకు   ఇరిగేషన్​  ఆఫీసర్ల  కంప్లైంట్
–ఐపీసీ 427, పీడీపీపీ యాక్ట్​3, 4 సెక్షన్ల కింద కేసు ఫైల్
భూపాలపల్లి: -కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (medigadda) కుంగడంపై కేసు నమోదయ్యింది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు మహదేవ్‌పూర్ పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. భారీ శబ్దం వచ్చిన తర్వాతే పిల్లర్​ కుంగిందని పేర్కొన్నారు. కొన్ని అసాంఘిక  శక్తులు ప్రభుత్వానికి  చెందిన ఈ బ్యారేజీ  నష్టం కలిగించాయని సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రాజెక్ట్​ అసిస్టెంట్​  ఎగ్జిక్యూటీవ్​  ఇంజినీర్​  రవికాంత్​  పోలీసులకు  విజ్ఞప్తి చేశారు.  అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల  ముందు  ఇది  జరగడంతో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఐపీసీ 427, పీడీపీపీ యాక్ట్​ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (medigadda) కుంగడంపై కేసు నమోదయ్యింది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు మహదేవ్‌పూర్ పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. భారీ శబ్దం వచ్చిన తర్వాతే పిల్లర్​ కుంగిందని పేర్కొన్నారు. కొన్ని అసాంఘిక  శక్తులు ప్రభుత్వానికి  చెందిన ఈ బ్యారేజీ  నష్టం కలిగించాయని సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రాజెక్ట్​ అసిస్టెంట్​  ఎగ్జిక్యూటీవ్​  ఇంజినీర్​  రవికాంత్​  పోలీసులకు  విజ్ఞప్తి చేశారు.  అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల  ముందు  ఇది  జరగడంతో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఐపీసీ 427, పీడీపీపీ యాక్ట్​ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (medigadda) కుంగడంపై కేసు నమోదయ్యింది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు మహదేవ్‌పూర్ పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. భారీ శబ్దం వచ్చిన తర్వాతే పిల్లర్​ కుంగిందని పేర్కొన్నారు. కొన్ని అసాంఘిక  శక్తులు ప్రభుత్వానికి  చెందిన ఈ బ్యారేజీ  నష్టం కలిగించాయని సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రాజెక్ట్​ అసిస్టెంట్​  ఎగ్జిక్యూటీవ్​  ఇంజినీర్​  రవికాంత్​  పోలీసులకు  విజ్ఞప్తి చేశారు.  అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల  ముందు  ఇది  జరగడంతో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఐపీసీ 427, పీడీపీపీ యాక్ట్​ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More: