మాజీ మంత్రి, బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 36 గంటలుగా జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బందిపడుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. డాక్టర్ల సూచన మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ‘త్వరలోనే కోలుకుంటా. తెలంగాణ భవన్కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న కూల్చివేత బాధితులకు న్యాయ బృందంతో పాటు ఎమ్మెల్యేలు, నేతలు మద్దతుగా ఉంటారు’ అని తెలిపారు.
Also read :
RangaReddy : గన్ తో కాల్చుకొని కానిస్టేబుల్ సూసైడ్
Ranganath: ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం

