దేవి శరన్నవరాత్రి (Navatri day1) ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అంటే వాక్యం ఈరోజు (గురువారం) జగన్మాత బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులను తన కరుణారస వీక్షణాలతో అనుగ్రహించనున్నారు లేత గులాబీ రంగు చీరతో అమ్మవారిని ముస్తాబు చేసి క్షీర అన్నము నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారు కుమారి గా దర్శనం ఇవ్వనున్నందున ఈరోజు కుమారి పూజను ప్రత్యేకంగా నిర్వహిస్తారు (Navatri day1)
నైవేద్యం: క్షీరాన్నం
చీర రంగు: లేత గులాబీ
ప్రత్యేకత: కుమారీ పూజ
శ్రీ బాలా త్రిపుర సుందరి
ధ్యాన శ్లోకం
బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి
తన్నోబాల ప్రచోదయాత్
Also read:

