Nagarjuna: కొండా సురేఖపై పరువు నష్టం దావా

Nagarjuna

నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన నాగార్జున(Nagarjuna)
అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ ప్రతిష్టను గౌరవాన్ని దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఇవాళ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పినప్పటికీ సినీ నటులు ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే కొందరు నటులు స్పందించగా.. తాజాగా మహేశ్‌బాబు, రవితేజ, మంచు మనోజ్‌, చిరంజీవి, మహేశ్ బాబు, సంయుక్త మీనన్‌, తేజ సజ్జా, విజయ్‌ దేవరకొండ ఎక్స్‌ వేదికగా పోస్టులు పెట్టారు. సారి చెబితే సరిపోదని అంటున్నారు. క్షమాపణలు చెప్పినందున దీనిని విచారణకు తీసుకోవాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్టు మహిళా కమిషన్ తెలిపింది.Image

నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన నాగార్జున(Nagarjuna)
అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ ప్రతిష్టను గౌరవాన్ని దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఇవాళ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పినప్పటికీ సినీ నటులు ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే కొందరు నటులు స్పందించగా.. Imageతాజాగా మహేశ్‌బాబు, రవితేజ, మంచు మనోజ్‌, చిరంజీవి, మహేశ్ బాబు, సంయుక్త మీనన్‌, తేజ సజ్జా, విజయ్‌ దేవరకొండ ఎక్స్‌ వేదికగా పోస్టులు పెట్టారు. సారి చెబితే సరిపోదని అంటున్నారు. క్షమాపణలు చెప్పినందున దీనిని విచారణకు తీసుకోవాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్టు మహిళా కమిషన్ తెలిపింది.

తాజాగా మహేశ్‌బాబు, రవితేజ, మంచు మనోజ్‌, చిరంజీవి, మహేశ్ బాబు, సంయుక్త మీనన్‌, తేజ సజ్జా, విజయ్‌ దేవరకొండ ఎక్స్‌ వేదికగా పోస్టులు పెట్టారు. సారి చెబితే సరిపోదని అంటున్నారు. క్షమాపణలు చెప్పినందున దీనిని విచారణకు తీసుకోవాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్టు మహిళా కమిషన్ తెలిపింది.

Also read: