గాయత్రీదేవి(Gayathri) (రెండో రోజు)
శ్లోకం: :ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే.

విదియ రోజున ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో.. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.(Gayathri)
నైవేద్యం : పులిహోర
Also Read :
