జయం రవి (Jayam Ravi)పెళ్లయిపోయిందా..? ఏంటి ప్రియాంక మోహన్ ను పెళ్లి చేసేసుకున్నాడా..? అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఓవైపు భార్యతో విడాకుల బ్యాటిల్ నడిపిస్తున్నాడు జయం రవి. తన అనుమతి లేకుండా విడాకులు ఇవ్వలేడని అతడి భార్య ఆర్తి అంటున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని ట్విస్టు. జయం రవి ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహనన్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే ఇందులో నిజం ఎంత? అన్నది ఆరా తీస్తే…. ప్రస్తుతం తన భార్య ఆర్తి నుండి విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్న (Jayam Ravi) జయం రవి తన తదుపరి చిత్రం బ్రదర్ విడుదల ప్రచారానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో జయం రవి, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్నారు. ఈ పెళ్లి ఫోటో ఆ సినిమాలోనిదేనని తెలిసింది.
జయం రవి పెళ్లయిపోయిందా..? ఏంటి ప్రియాంక మోహన్ ను పెళ్లి చేసేసుకున్నాడా..? అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఓవైపు భార్యతో విడాకుల బ్యాటిల్ నడిపిస్తున్నాడు జయం రవి. తన అనుమతి లేకుండా విడాకులు ఇవ్వలేడని అతడి భార్య ఆర్తి అంటున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని ట్విస్టు. జయం రవి ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహనన్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే ఇందులో నిజం ఎంత? అన్నది ఆరా తీస్తే…. ప్రస్తుతం తన భార్య ఆర్తి నుండి విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్న జయం రవి తన తదుపరి చిత్రం బ్రదర్ విడుదల ప్రచారానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో జయం రవి, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్నారు. ఈ పెళ్లి ఫోటో ఆ సినిమాలోనిదేనని తెలిసింది.

Also ead: