Sharannavaratri: గాయత్రీ దేవిగా కనకదుర్గమ్మ

Sharannavaratri

బ్రహ్మచారిణిగా శ్రీశైల భ్రమరాంబిక
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ శరన్నవరాత్రి (Sharannavaratri) ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం అమ్మావారు గాయత్రీ దేవిగా భక్తులను అనుగ్రహించారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో.. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ రాత్రి స్వామి, అమ్మవారు మయూర వాహనంపై ఊరేగనున్నారు. క్షేత్ర పురవీధుల్లో జరిగే ఈ ఉత్సవంలో భక్తులను ఆదిదంపతులు కనువిందు చేస్తారు.Image

విజయవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం అమ్మావారు గాయత్రీ దేవిగా భక్తులను అనుగ్రహించారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో.. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ రాత్రి స్వామి, అమ్మవారు మయూర వాహనంపై ఊరేగనున్నారు. క్షేత్ర పురవీధుల్లో జరిగే ఈ ఉత్సవంలో భక్తులను ఆదిదంపతులు కనువిందు చేస్తారు.

Also read: