మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున (Nagarjuna) వేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో స్టేట్మెంట్ రికార్డు కోసం నటుడు నాగార్జున (Nagarjuna) నాంపల్లి మనోరంజన్ కాంప్లెక్ట్ కోర్టుకు హాజరు కానున్నారు. నాగార్జున తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాంగ్మూలం రికార్డు చేయాలన్న అశోక్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రేపు పిటిషనర్ ను హాజరు పర్చాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
Also read:

