రతన్ (Ratan) తండ్రి నావల్‌ది గుజరాత్ లోని సూరత్. వీళ్లది దిగువ మధ్య తరగతి కుటుంబం. నాలుగేండ్ల వయస్సులోనే అతని తండ్రి చనిపోయారు. టైలరింగ్ పని ద్వారా వచ్చే ఆదాయంలో పోషించలేక అతని తల్లి నావల్‌ని ఒక అనాధాశ్రమంలో చేర్పించారు.
పిల్లలు లేని (Ratan) రతన్ జంషెట్ టాటా భార్య నావల్‌ని దత్తత తీసుకోవటం వలన నావల్ కాస్తా నావల్ టాటా అయ్యాడు. నావల్ టాటా, సోను అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. వీరికి రతన్ టాటా పుట్టాక కొన్ని రోజులకే విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్ అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. వీళ్లకు పుట్టిన బిడ్డే నోయల్ టాటా.
రతన్ తండ్రి నావల్‌ది గుజరాత్ లోని సూరత్. వీళ్లది దిగువ మధ్య తరగతి కుటుంబం. నాలుగేండ్ల వయస్సులోనే అతని తండ్రి చనిపోయారు. టైలరింగ్ పని ద్వారా వచ్చే ఆదాయంలో పోషించలేక అతని తల్లి నావల్‌ని ఒక అనాధాశ్రమంలో చేర్పించారు. పిల్లలు లేని రతన్ జంషెట్ టాటా భార్య నావల్‌ని దత్తత తీసుకోవటం వలన నావల్ కాస్తా నావల్ టాటా అయ్యాడు. నావల్ టాటా, సోను అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. వీరికి రతన్ టాటా పుట్టాక కొన్ని రోజులకే విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్ అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. వీళ్లకు పుట్టిన బిడ్డే నోయల్ టాటా.

Also read: