Ratan Tata: రతన్ టాటా వారుసుడెవరు?

మానవతా మూర్తి.. భారత పారిశ్రామిక రంగానికి పెద్ద దిక్కుగా నిలిచిన రతన్ టాటా (Ratan Tata) అస్తమించడంతో ఆ సామ్రాజ్యానికి వారసుడెవరన్న చర్చ మొదలైంది. రతన్ టాటా తల్లిదండ్రుల పేర్లు నావల్ టాటా, సోనీ, వీరు 1940లలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నావల్ టాటా 1955లో స్విస్ మహిళ సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. అతని కుమారులలో ఒకరి పేరు నోయెల్ టాటా.

రతన్ టాటాకు పిల్లలు లేనందున, బిలియన్ల విలువైన ఈ ఆస్తి అతని సవతి సోదరుడు నోయెల్ టాటా బంధువులకు చేరే అవకాశం ఉంది. నోయెల్ టాటాకు మాయ, నావల్, లేహ్ టాటా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Also read: