సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ (Nidhi Agarwal) నిధి అగర్వాల్. హైదరాబాద్ లో పుట్టి ముంబైలో పెరిగిన ఈ మార్వాడీ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోలతో నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన “హరి హర వీర మల్లు” మూవీలో యాక్ట్ చేస్తోంది. అదే సమయంలో డార్లింగ్ హీరో ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. అయితే, ఈ రెండు చిత్రాల్లో భాగం అవుతూ ఒకే రోజు రెండు సిటీల మధ్య ప్రయాణించడం ఆమెకు ఓ చాలెంజ్‌గా మారింది. ఒకే రోజులో విజయవాడలో “హరి హర వీర మల్లు” షూట్లో పాల్గొని, ఆ వెంటనే హైదరాబాద్‌కు ప్రయాణించి “ది రాజా సాబ్” షూటింగ్‌కు హాజరవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా ఈ రెండు పాత్రల మధ్య వ్యత్యాసం కూడా ఉంది. “హరి హర వీర మల్లు”లో ఆమె ఒక పీరియాడికల్ లుక్‌లో ఉంటే, “ది రాజా సాబ్”లో ఒక స్టైలిష్ గ్లామరస్ గర్ల్ కనిపించనుంది.
ఈ రెండు పాత్రల కోసం నిధికి లుక్, బాడీ లాంగ్వేజ్ లో మార్పులు వేగంగా తీసుకు రావాల్సి ఉంటుంది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిధి అగర్వాల్ తన పనితీరుతో అందరి మన్ననలు పొందింది.
సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ (Nidhi Agarwal) నిధి అగర్వాల్. హైదరాబాద్ లో పుట్టి ముంబైలో పెరిగిన ఈ మార్వాడీ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోలతో నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన “హరి హర వీర మల్లు” మూవీలో యాక్ట్ చేస్తోంది. అదే సమయంలో డార్లింగ్ హీరో ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. అయితే, ఈ రెండు చిత్రాల్లో భాగం అవుతూ ఒకే రోజు రెండు సిటీల మధ్య ప్రయాణించడం ఆమెకు ఓ చాలెంజ్‌గా మారింది. ఒకే రోజులో విజయవాడలో “హరి హర వీర మల్లు” షూట్లో పాల్గొని, ఆ వెంటనే హైదరాబాద్‌కు ప్రయాణించి “ది రాజా సాబ్” షూటింగ్‌కు హాజరవ్వాల్సి వచ్చింది.
అంతే కాకుండా ఈ రెండు పాత్రల మధ్య వ్యత్యాసం కూడా ఉంది. “హరి హర వీర మల్లు”లో ఆమె ఒక పీరియాడికల్ లుక్‌లో ఉంటే, “ది రాజా సాబ్”లో ఒక స్టైలిష్ గ్లామరస్ గర్ల్ కనిపించనుంది. ఈ రెండు పాత్రల కోసం నిధికి లుక్, బాడీ లాంగ్వేజ్ లో మార్పులు వేగంగా తీసుకు రావాల్సి ఉంటుంది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిధి అగర్వాల్ తన పనితీరుతో అందరి మన్ననలు పొందింది.
Also read:

