బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana) నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ కు మార్గం సుగమమైంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని కంగనా తెలిపారు. “మా సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ లభించిందని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాం, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ మద్దతు, ఓపికకు ధన్యవాదాలు” అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.
బాలీవుడ్ నటి, ఎంపీ (Kangana) నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ కు మార్గం సుగమమైంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని కంగనా తెలిపారు. “మా సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ లభించిందని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాం, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ మద్దతు, ఓపికకు ధన్యవాదాలు” అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

బాలీవుడ్ నటి, ఎంపీ నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ కు మార్గం సుగమమైంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని కంగనా తెలిపారు. “మా సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ లభించిందని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాం, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ మద్దతు, ఓపికకు ధన్యవాదాలు” అని ట్విట్టర్ వేదికగా
రాసుకొచ్చారు.
బాలీవుడ్ నటి, ఎంపీ నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ కు మార్గం సుగమమైంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని కంగనా తెలిపారు. “మా సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ లభించిందని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాం, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ మద్దతు, ఓపికకు ధన్యవాదాలు” అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.
Also read :
Sadar : 27న హైదరాబాద్ లో సదర్ సమ్మేళన్
Haryana : హర్యానా సీఎంగా నైని ప్రమాణం

