తెలంగాణలో తొమ్మిది (Universities) విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న బాసర ట్రిపుల్ ఐటీ, కోఠీ మహిళా విశ్వవిద్యాలయానికి ఇన్ చార్జి వైస్ చాన్స్ లర్లుగా గోవర్ధన్, సూర్య ను నియమించిన విషయం తెలిసిందే. ఇవాళ మరో 9 వర్సిటీలకు వైస్ చాన్స్ లర్లను నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంంది. ఉస్మానియా వర్సిటీ వీసీగా కుమార్ మొగ్లారామ్, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, తెలంగాణ వర్సిటీ వీసీగా యాదగిరి రావులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

రాష్ట్రంలోని వివిధ వర్సిటీల చాన్సలర్ల వివరాలువర్సిటీ వైస్ చాన్స్ లర్

ఉస్మానియా కుమార్ మొగ్లారామ్
కాకతీయ ప్రతాప్ రెడ్డి
తెలంగాణ యాదగిరిరావు
శాతవాహన ఉమేష్ కుమార్
పాలమూరు జీఎన్ శ్రీనివాస్
మహాత్మాగాంధీ అల్తాఫ్ హుస్సేన్
తెలుగు వర్సిటీ నిత్యానందరావు
అగ్రి వర్సిటీ అల్దాస్ జానయ్య
హార్టికల్చర్ వర్సిటీ రాజి రెడ్డి

తెలంగాణలో తొమ్మిది (Universities) విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న బాసర ట్రిపుల్ ఐటీ, కోఠీ మహిళా విశ్వవిద్యాలయానికి ఇన్ చార్జి వైస్ చాన్స్ లర్లుగా గోవర్ధన్, సూర్య ను నియమించిన విషయం తెలిసిందే.
vఇవాళ మరో 9 వర్సిటీలకు వైస్ చాన్స్ లర్లను నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంంది. ఉస్మానియా వర్సిటీ వీసీగా కుమార్ మొగ్లారామ్, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, తెలంగాణ వర్సిటీ వీసీగా యాదగిరి రావులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఉస్మానియా కుమార్ మొగ్లారామ్
కాకతీయ ప్రతాప్ రెడ్డి
తెలంగాణ యాదగిరిరావు
శాతవాహన ఉమేష్ కుమార్
పాలమూరు జీఎన్ శ్రీనివాస్
మహాత్మాగాంధీ అల్తాఫ్ హుస్సేన్
తెలుగు వర్సిటీ నిత్యానందరావు
అగ్రి వర్సిటీ అల్దాస్ జానయ్య
హార్టికల్చర్ వర్సిటీ రాజి రెడ్డి
Also read:

