గ్రూప్ 1 అభ్యర్థుల కోసం ఎందాకైనా కొట్లాడతానని కేంద్రమంత్రి (Bandi Sanjay) బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు అభ్యర్థులకు న్యాయం జరిగిలే చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రూప్ అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కరీంనగర్ లో గ్రూప్ 1 అభ్యర్థులతో (Bandi Sanjay) బండి సంజయ్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు జీవో 29 గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు. అందుకే గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేసేదాకా ఉద్యమిస్తానని చెప్పారు. నాడు బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్ నిరుద్యోగులను గోస పెడుతోందన్నారు. హైదరాబాద్ లో నిరుద్యోగులపై పోలీసుల లాఠీచార్జీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోరితే రక్తం కళ్ల జూస్తారా? అంటూ మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగుల ఆందోళనకు మద్దతిచ్చేందుకు బండి సంజయ్ సిద్దమయ్యారు.
గ్రూప్ 1 అభ్యర్థుల కోసం ఎందాకైనా కొట్లాడతానని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు అభ్యర్థులకు న్యాయం జరిగిలే చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రూప్ అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కరీంనగర్ లో గ్రూప్ 1 అభ్యర్థులతో బండి సంజయ్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు జీవో 29 గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు. అందుకే గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేసేదాకా ఉద్యమిస్తానని చెప్పారు. నాడు బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్ నిరుద్యోగులను గోస పెడుతోందన్నారు. హైదరాబాద్ లో నిరుద్యోగులపై పోలీసుల లాఠీచార్జీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోరితే రక్తం కళ్ల జూస్తారా? అంటూ మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగుల ఆందోళనకు మద్దతిచ్చేందుకు బండి సంజయ్ సిద్దమయ్యారు
Also read:

