Suicide attempt: పాలకుర్తి ఠాణా వద్ద టెన్షన్ టెన్షన్

Suicide attempt

పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో సూసైడ్ అటెంప్ట్(Suicide attempt) చేసిన యువకుడు ఇవాళ తెల్లవారుజామున ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడు లాకావత్ శ్రీను (25) బంధువులు, గ్రామస్థులు భారీగా తరలివచ్చి పీఎస్ మట్టడికి యత్నించారు. దీంతో పీఎస్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. స్టేషన్ మట్టడించేందుకు యత్నించారు. పోలీసు బారీకేడ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళకారులను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై కూర్చొని రాస్తారోకో చేపట్టారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. దీంతో పాలకుర్తిలో టెన్షన్​వాతావరణం నెలకొంది.

Image

పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో (Suicide attempt) సూసైడ్ అటెంప్ట్ చేసిన యువకుడు ఇవాళ తెల్లవారుజామున ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడు లాకావత్ శ్రీను (25) బంధువులు, గ్రామస్థులు భారీగా తరలివచ్చి పీఎస్ మట్టడికి యత్నించారు. దీంతో పీఎస్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. స్టేషన్ మట్టడించేందుకు యత్నించారు. పోలీసు బారీకేడ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళకారులను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై కూర్చొని రాస్తారోకో చేపట్టారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. దీంతో పాలకుర్తిలో టెన్షన్​వాతావరణం నెలకొంది.

Image

పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిన యువకుడు ఇవాళ తెల్లవారుజామున ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడు లాకావత్ శ్రీను (25) బంధువులు, గ్రామస్థులు భారీగా తరలివచ్చి పీఎస్ మట్టడికి యత్నించారు. దీంతో పీఎస్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. స్టేషన్ మట్టడించేందుకు యత్నించారు. పోలీసు బారీకేడ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళకారులను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై కూర్చొని రాస్తారోకో చేపట్టారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. దీంతో పాలకుర్తిలో టెన్షన్​వాతావరణం నెలకొంది.

Also read: