Ajay : తెలంగాణ యాస కోసం కష్టపడ్డా

యువచంద్ర కృష్ణ అనన్య నాగళ్ళ జంటగా నటించిన, సాహిత్ మేత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొట్టేలు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించినారు. ఈనెల 25న విడుదలవుతున్న సందర్భంగా అజయ్(Ajay)  మీడియాతో ముచ్చటించారు ‘కథలో కీలకమైన పాత్ర కావడంతో బాగా చేయకపోతే సినిమా దెబ్బతింటుందనే భయం ఏర్పడింది ఈ సినిమా మాకు కథ, నా పాత్ర అద్భుతంగా కుదిరాయి. సాహిత్ కథలు ఎంత అద్భుతంగా చెప్పాడో, సినిమాలు అంతే అద్భుతంగా తెరకెక్కించాడు కథలో సందేశం పాలు ఎక్కువ ఉన్న దానికి వాణిజ్య హంగులు అద్దిన తీరు మెప్పిస్తుంది.

POTTEL Movie (@pottelthemovie) • Instagram photos and videos

తెలంగాణ యాసలో సంభాషణలు పలకడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. విజిల్స్ పడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. విక్రమార్కుడిలో నేను పోషించిన విలన్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆ స్థాయి విననిజం పండించే పాత్ర ఇప్పటివరకు మళ్లీ దక్కలేదు. ఈ సినిమా ఆ లోటు తీరుస్తుంది. చాలా రోజుల తర్వాత నా మనసుకు నచ్చిన పాత్ర పొట్టేల్ చిత్రం ద్వారా దొరికింది. ఇందులో పటేల్ అని పాత్ర పోషించాను. చాలా షేడ్స్ ఉన్నాయి. అందుకే కథ వినగానే ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్న అని నటుడు అజయ్ (Ajay) అన్నారు.

Director Mothkuri Saahith's 3rd Film Pottel ( పోట్టేల్) Title & First look  Motion Poster - YouTube

విజిల్స్ పడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. విక్రమార్కుడిలో నేను పోషించిన విలన్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆ స్థాయి విననిజం పండించే పాత్ర ఇప్పటివరకు మళ్లీ దక్కలేదు.

Pottel (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఈ సినిమా ఆ లోటు తీరుస్తుంది. చాలా రోజుల తర్వాత నా మనసుకు నచ్చిన పాత్ర పొట్టేల్ చిత్రం ద్వారా దొరికింది. ఇందులో పటేల్ అని పాత్ర పోషించాను. చాలా షేడ్స్ ఉన్నాయి. అందుకే కథ వినగానే ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్న అని నటుడు అజయ్ (Ajay) అన్నారు.

Also read :

Varun Tej: ‘మట్క’ ఫస్ట్ లుక్

Jupalli Krishna Rao: హరీశ్ ​సవాల్​కు నేను రెడీ