Mallareddy: మనుమరాలి పెండ్లిలో మల్లన్న డ్యాన్స్.. అదుర్స్

Mallareddy

హైదరాబాద్: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. తన మనుమరాలు పెండ్లి సంగీత్ కార్యక్రమంలో  (Mallareddy) మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు. అదిరేటి గెటప్ లో గాగూల్స్ లో స్టేజీపైకి వచ్చి లయబద్ధంగా స్టెప్పులు వేశారు. డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించారు. 70 ఏళ్లు వచ్చినా.. యువకుడిలా హుషారుగా డ్యాన్స్‌ చేశారు. దీంతో ఆయన నృత్యాన్ని చూసిన బంధు మిత్రులు ఈలలతో గోలగోల చేసేశారు.

Malla Reddy: పెళ్లి బరాత్ లో మల్లారెడ్డి డ్యాన్స్‌..డీజే టిల్లు పాటకు మాస్  స్టెప్పులు

హైదరాబాద్: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. తన మనుమరాలు పెండ్లి సంగీత్ కార్యక్రమంలో  (Mallareddy) మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు. అదిరేటి గెటప్ లో గాగూల్స్ లో స్టేజీపైకి వచ్చి లయబద్ధంగా స్టెప్పులు వేశారు. డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించారు. 70 ఏళ్లు వచ్చినా.. యువకుడిలా హుషారుగా డ్యాన్స్‌ చేశారు. దీంతో ఆయన నృత్యాన్ని చూసిన బంధు మిత్రులు ఈలలతో గోలగోల చేసేశారు.

Malla Reddy "Sardaar Gabbarsingh" Style Dance - Mallareddy College Annual  Day Celebrations

హైదరాబాద్: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. తన మనుమరాలు పెండ్లి సంగీత్ కార్యక్రమంలో  మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు. అదిరేటి గెటప్ లో గాగూల్స్ లో స్టేజీపైకి వచ్చి లయబద్ధంగా స్టెప్పులు వేశారు. డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించారు. 70 ఏళ్లు వచ్చినా.. యువకుడిలా హుషారుగా డ్యాన్స్‌ చేశారు. దీంతో ఆయన నృత్యాన్ని చూసిన బంధు మిత్రులు ఈలలతో గోలగోల చేసేశారు.

Minister Malla Reddy dances to DJ Tillu | cinejosh.com

Also read: