అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి మంత్రి సీతక్క (Minister Sitakka)
ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. అందుకు ఆఫీసర్ల బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో జిల్లా ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పెండింగ్పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో పెండింగ్పనులన్నీ త్వరగా కంప్లీట్చేయాలని అధికారులను ఆదేశించారు (Minister Sitakka). పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలు సమన్వయం చేసుకొవాలన్నారు. భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్ వైర్లు స్తంభాలు విరిగిపడిన చోట మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్హైవే పనుల్లో క్వాలిటీ లోపాలు ఉన్నాయన్నారు. వాటిని వెంటనే సవరించి క్వాలిటీతో కూడిన పనులను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మినీ మేడారం జాతరకు చేపట్టాల్సిన పనులను సమీక్షించారు. ప్రభుత్వం డిజిటల్విద్యను మారుమూల పల్లెలకు అందించేందుకు కృషి చేస్తుందన్నారు
గిరిజనుల బిడ్డలకు విద్యను చేరువ చేసేందుకు ఏజెన్సీలో కంటైనర్ స్కూల్ ను ఇటీవల ప్రారంభించిన్నట్లుగా ఆమె తెలిపారు. ఇక్కడి యువతలో నైపుణ్యాలను పెంచేందుకు టాస్క్ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే గోదావరి పరివాహక ఏరియాల్లో కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు పెండింగ్‌పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
![]()
ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. అందుకు ఆఫీసర్ల బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో జిల్లా ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పెండింగ్పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పెండింగ్పనులన్నీ త్వరగా కంప్లీట్చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలు సమన్వయం చేసుకొవాలన్నారు. భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్ వైర్లు స్తంభాలు విరిగిపడిన చోట మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్హైవే పనుల్లో క్వాలిటీ లోపాలు ఉన్నాయన్నారు.
వాటిని వెంటనే సవరించి క్వాలిటీతో కూడిన పనులను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మినీ మేడారం జాతరకు చేపట్టాల్సిన పనులను సమీక్షించారు. ప్రభుత్వం డిజిటల్విద్యను మారుమూల పల్లెలకు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. గిరిజనుల బిడ్డలకు విద్యను చేరువ చేసేందుకు ఏజెన్సీలో కంటైనర్ స్కూల్ ను ఇటీవల ప్రారంభించిన్నట్లుగా ఆమె తెలిపారు. ఇక్కడి యువతలో నైపుణ్యాలను పెంచేందుకు టాస్క్ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే గోదావరి పరివాహక ఏరియాల్లో కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు పెండింగ్‌పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
Also read:

