కిరణ్ అబ్బవరం, (Kiran Abbavaram),సుజిత్, సందీప్ కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘క’ 1970ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ థ్రిల్లర్ అక్లోబర్ 31న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడటంతో ‘క’ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 24న విడుదల కాబోతున్నట్లు ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా కిరణ్ అబ్బవరం ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డార్క్ షేడ్స్‌లో ఎండిన చెట్ల మధ్యలో అనుమానాస్పద ఆకారం.. దానిపై గొడ్డలి లాంటి ఆయుధం నీడ కనిపిస్తున్న విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram),,సుజిత్, సందీప్ కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘క’ 1970ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ థ్రిల్లర్ అక్లోబర్ 31న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడటంతో ‘క’ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 24న విడుదల కాబోతున్నట్లు ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా కిరణ్ అబ్బవరం ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డార్క్ షేడ్స్‌లో ఎండిన చెట్ల మధ్యలో అనుమానాస్పద ఆకారం.. దానిపై గొడ్డలి లాంటి ఆయుధం నీడ కనిపిస్తున్న విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి.
కిరణ్ అబ్బవరం,సుజిత్, సందీప్ కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘క’ 1970ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ థ్రిల్లర్ అక్లోబర్ 31న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.
రిలీజ్ తేదీ దగ్గర పడటంతో ‘క’ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 24న విడుదల కాబోతున్నట్లు ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా కిరణ్ అబ్బవరం ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డార్క్ షేడ్స్‌లో ఎండిన చెట్ల మధ్యలో అనుమానాస్పద ఆకారం.. దానిపై గొడ్డలి లాంటి ఆయుధం నీడ కనిపిస్తున్న విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి.
Also read:

