విరూపాక్ష, ‘న్యూ ఏజ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘పెళ్లైన కొత్తలో’, ‘నాన్- తెలుగు గర్ల్ ఫ్రెండ్’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించిన భామ (Sonia Singh) సోనియా సింగ్ . ఈ బ్యూటీ షార్ట్ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష మూవీలో నటించే చాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాలో ఈ భామదే మెయిన్ రోల్ అన్న సంగతి తెలిసిందే. సోనియా సింగ్ నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.
ఈ భామ తన సహ నటుడు సిద్ధూ పవన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వారు పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ భామ తాజాగా తన ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కపూల్ డ్రెస్ వేసుకొని ఫొటోలకి పొజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ‘క్యూటెస్ట్ కపుల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also read: