గ్రేటర్ వరంగల్ (Warangal) కరీమాబాద్ సాకరాశికుంటలో జరిగిన బొడ్రాయి పండుగలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఫుల్‌గా తాగి పులిశేర్ ప్రణీత్ అనే యువకుడు వీరంగం సృష్టించారు. తన ఇంటివద్ద ఉన్న బొడ్రాయి వద్దకు వచ్చిన యువకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టాడు.

రోడ్డుపై తల్వార్‌తో కాసేపు హల్చల్ చేశాడు. బీర్‌సీసాతో ఒకరిని గాయపరిచాడు. దీంతో అగ్రహించిన మరో వర్గానికి చెందిన సుమారు 50 మంది యువకుడు ప్రణీత్ఇంటికెళ్లి ఘర్షణకు దిగారు. స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను పీఎస్‌కు తరలించారు.
Also read :
Whatsapp: వాట్సప్‌లో కొత్త ఫీచర్లు

