కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంది, ఆదే తరహాలో మూసీ పేరుతో కాంగ్రెస్ భారీ అవినీతికి తెరదీసిందని సెంట్రల్మినిస్టర్ బండి సంజయ్‌కుమార్ (Bandi Sanjay Kumar)విమర్శించారు. మూసీతో రూ. లక్షన్నర కోట్ల అప్పు చేసి కాంగ్రెస్ ఏటీఏంలాగా మార్చాలని కుట్ర చేస్తోందన్నారు. ‘ మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్లు కూల్చివేయడానికి, కాంగ్రెస్ దోపిడీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. గత పాలకులు చేసిన రూ.6 లక్షల కోట్ల పైగా అప్పులకు 10 నెలల్లోనే రూ.6 0 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారు.
ఈ లెక్కన ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోంది. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైంది. వెల్ఫేర్ స్కీంలు అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ప్రభుత్వం చేతులెత్తేసింది. మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గం. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాలో ప్రజలు, బాధితులు పెద్ద ఎత్తున్న పాల్గొని విజయవంతం చేయండి’ అని బండి సంజయ్ అన్నారు.
కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంది, ఆదే తరహాలో మూసీ పేరుతో కాంగ్రెస్ భారీ అవినీతికి తెరదీసిందని సెంట్రల్మినిస్టర్ బండి సంజయ్‌కుమార్ (Bandi Sanjay Kumar)విమర్శించారు. మూసీతో రూ. లక్షన్నర కోట్ల అప్పు చేసి కాంగ్రెస్ ఏటీఏంలాగా మార్చాలని కుట్ర చేస్తోందన్నారు. ‘ మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్లు కూల్చివేయడానికి, కాంగ్రెస్ దోపిడీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది.
గత పాలకులు చేసిన రూ.6 లక్షల కోట్ల పైగా అప్పులకు 10 నెలల్లోనే రూ.6 0 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోంది. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైంది. వెల్ఫేర్ స్కీంలు అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ప్రభుత్వం చేతులెత్తేసింది. మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గం. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాలో ప్రజలు, బాధితులు పెద్ద ఎత్తున్న పాల్గొని విజయవంతం చేయండి’ అని బండి సంజయ్ అన్నారు.
Also read:

