కాంగ్రెస్ లో చేరిన (BRS) బీఆర్ఎస్ఎమ్మెల్యేల వ్యవహార శైలిని గమనిస్తున్నామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. కాంగ్రెస్ పై ప్రేమతో వాళ్లు పార్టీలోకి రావట్లేదని.. వారి అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకో, రాజకీయ భవిష్యత్తు కోసమే వస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి జాబితాపూర్ లోని గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ ‘గంగారెడ్డి ప్రాణానికి ముప్పు ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేదు. పాత కక్షలు అంటూ తేలిగ్గా తీసుకుంటున్నరు. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరు. ఫిరాయింపులకు వ్యతిరేకమనే నిబంధనకు మేం కట్టుబడే ఉన్నం.
కానీ (BRS) బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని పదే పదే అభద్రతకు గురిచేశారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలను చేర్చుకున్నం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే డిస్ క్వాలిఫై చేసే అవకాశం ఇప్పటి చట్టంలో లేదు. పార్టీ మారాలని ఎన్ని ఆఫర్లు వచ్చినా మేం కాంగ్రెస్ ను వీడలేదు.
కొత్త నాయకులను చేర్చుకోవడం ద్వారా పాత నాయకులను అవమానించడటం పార్టీ అభిమతం కాదు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, నామినేటెడ్ పోస్టులను కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలి’ అని మధుయాష్కీ హైకమాండ్కోరారు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి జాబితాపూర్ లోని గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈసందర్భంగా మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ ‘గంగారెడ్డి ప్రాణానికి ముప్పు ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేదు. పాత కక్షలు అంటూ తేలిగ్గా తీసుకుంటున్నరు. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరు. ఫిరాయింపులకు వ్యతిరేకమనే నిబంధనకు మేం కట్టుబడే ఉన్నం. కానీ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని పదే పదే అభద్రతకు గురిచేశారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలను చేర్చుకున్నం
ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలను చేర్చుకున్నం.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే డిస్ క్వాలిఫై చేసే అవకాశం ఇప్పటి చట్టంలో లేదు. పార్టీ మారాలని ఎన్ని ఆఫర్లు వచ్చినా మేం కాంగ్రెస్ ను వీడలేదు. కొత్త నాయకులను చేర్చుకోవడం ద్వారా పాత నాయకులను అవమానించడటం పార్టీ అభిమతం కాదు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, నామినేటెడ్ పోస్టులను కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలి’ అని మధుయాష్కీ హైకమాండ్కోరారు.
Also read:

