Vasamshetty Subhash: సిఫార్సు లేఖలకుతిరుమలలో ఆమోదం

Vasamshetty Subhash

టీటీడీ నూతన పాలకమండలి ఏర్పడ్డాక తెలంగాణ  రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తామని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamshetty Subhash) తెలిపారు. ఇవాళ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ కొత్త ట్రస్ట్ బోర్డ్ ఏర్పడడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని, ఆతర్వాత వెనువెంటనే తెలంగాణ సిఫార్సు లేఖలను ఆమోదించి దర్శన సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఏపీ మంత్రిగా (Vasamshetty Subhash) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వచ్చి నరసింహస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

టీటీడీ నూతన పాలకమండలి ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తామని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఇవాళ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ కొత్త ట్రస్ట్ బోర్డ్ ఏర్పడడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని, ఆతర్వాత వెనువెంటనే తెలంగాణ సిఫార్సు లేఖలను ఆమోదించి దర్శన సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వచ్చి నరసింహస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

Also read: