మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప (Kanappa) . ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ మూవీ 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఎందరో టాలీవుడ్, బాలీవుడ్, ఇతర పెద్ద నటీనటులు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, నయనతార లాంటి ఎందరో స్టార్స్ మూవీలో కీలకమైన రోల్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ మూవీ షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంది. ఈ మధ్యే రిలీజ్ అయిన టీజర్ మూవీపై అంచనాలను పెంచేశాయి. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ రావడం లేదు. గతంలో మేకర్స్ చెప్పిన సమాచారం ప్రకారం డిసెంబర్ లో (Kanappa) కన్నప్ప రిలీజ్ కావల్సి ఉంది. కానీ ఆ టైంకి పుష్ప2 రిలీజ్ ఉంది. దీంతో కన్నప్ప మూవీ అప్పుడు రిలీజ్ చేస్తే పుష్ప హవాలో కన్నప్పకు అంత ఫోకస్ ఉండదు. క్రిస్టమస్ కి రిలీజ్ చేయలనుకున్నా నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ రిలీజ్ కానుంది. ఒకవేళ సంక్రాంతి బరిలో నిలవాలన్న ఎందరో స్టార్ హీరోల మూవీ రెడీగా ఉన్నాయి. ఆతర్వాత రవితేజ మూవీ మాస్ జాతర, ఇక ఫ్రిబ్రవరిలో తండేల్ ఇలా వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి. దీంతో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారోనని ఫ్యాన్స్ అయోమయంలో పడుతున్నారు. మూవీ రిలీజ్ పై త్వరగా అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ మూవీ 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఎందరో టాలీవుడ్, బాలీవుడ్, ఇతర పెద్ద నటీనటులు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, నయనతార లాంటి ఎందరో స్టార్స్ మూవీలో కీలకమైన రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంది. ఈ మధ్యే రిలీజ్ అయిన టీజర్ మూవీపై అంచనాలను పెంచేశాయి. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ రావడం లేదు. గతంలో మేకర్స్ చెప్పిన సమాచారం ప్రకారం డిసెంబర్ లో కన్నప్ప రిలీజ్ కావల్సి ఉంది. కానీ ఆ టైంకి పుష్ప2 రిలీజ్ ఉంది. దీంతో కన్నప్ప మూవీ అప్పుడు రిలీజ్ చేస్తే పుష్ప హవాలో కన్నప్పకు అంత ఫోకస్ ఉండదు. క్రిస్టమస్ కి రిలీజ్ చేయలనుకున్నా నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ రిలీజ్ కానుంది. ఒకవేళ సంక్రాంతి బరిలో నిలవాలన్న ఎందరో స్టార్ హీరోల మూవీ రెడీగా ఉన్నాయి. ఆతర్వాత రవితేజ మూవీ మాస్ జాతర, ఇక ఫ్రిబ్రవరిలో తండేల్ ఇలా వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి. దీంతో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారోనని ఫ్యాన్స్ అయోమయంలో పడుతున్నారు. మూవీ రిలీజ్ పై త్వరగా అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.
Also read:

