Allu Arjun: బన్నీ రొమాన్స్

Allu Arjun

(Allu Arjun) ఐకానిక్ స్టార్ బన్ని, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ పుష్ప2. పుష్ప మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ స్టార్టింగ్ నుంచే ఫ్యాన్స్ తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన క్షణంలో అది వైరలవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది.

Image ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇక డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయనున్న బిగ్గెస్ట్ ఇండియన్ మూవీగాను పుష్ప2 సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా మేకర్స్ అల్లు అర్జున్, రష్మిక మందన్నాకు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Image

(Allu Arjun) ఐకానిక్ స్టార్ బన్ని, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ పుష్ప2. పుష్ప మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ స్టార్టింగ్ నుంచే ఫ్యాన్స్ తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Imageఇక ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన క్షణంలో అది వైరలవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది. ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇక డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Imageఅలాగే ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయనున్న బిగ్గెస్ట్ ఇండియన్ మూవీగాను పుష్ప2 సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా మేకర్స్ అల్లు అర్జున్, రష్మిక మందన్నాకు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Image

ఐకానిక్ స్టార్ బన్ని, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ పుష్ప2. పుష్ప మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ స్టార్టింగ్ నుంచే ఫ్యాన్స్ తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Image

ఇక ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన క్షణంలో అది వైరలవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది. ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇక డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Also read: