జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చేవెళ్ల (Chevella) ఎక్సైజ్ పోలీసులు మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ ఆయన (Chevella) చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో జన్వాడ పార్టీలో వాడిన లిక్కర్బాటిల్స్గురించి 9గంటలకుపైగా ఆయనను విచారిస్తున్నారు. ఈకేసులో ఇప్పటికే ఆధారాలు సేకరించిన ఎక్సైజ్ పోలీసులు.. డ్రగ్స్ కోణాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రాజ్పాకాలపై 34(ఏ), 34(1), ఆర్/డబ్ల్యూ 9 కింద ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు మాజీ మంత్రి కేటీఆర్బామ్మర్ది రాజ్ పాకాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ ఆయన చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో జన్వాడ పార్టీలో వాడిన లిక్కర్బాటిల్స్గురించి 9గంటలకుపైగా ఆయనను విచారిస్తున్నారు. ఈకేసులో ఇప్పటికే ఆధారాలు సేకరించిన ఎక్సైజ్ పోలీసులు.. డ్రగ్స్ కోణాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రాజ్పాకాలపై 34(ఏ), 34(1), ఆర్/డబ్ల్యూ 9 కింద ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read: