మోమోస్ (Momos) తిని ఓ మహిళ మృతిచెందగా, పలువురు అస్వస్థతకు గురైన ఘటనలో మోమోస్ స్టాల్ నిర్వహిస్తున్న ఆరుగురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను బీహార్ కు చెందిన అల్మాస్, సజీద్ హుస్సేన్, ఎండీ. రాయిస్, ఎండీ. షారూఖ్, ఎండీ. హనీఫ్, ఎండీ. రజీఖ్ గా గుర్తించారు. కాగా వీరి షాపులో తయారైన (Momos) మోమోస్ తిని రేష్మా బేగం అనే మహిళ మృతి చెందింది. ఆమె ఇద్దరు కుమార్తెలు సహా పలువురు అస్వస్థతకు గురయ్యారు. అక్టోబర్ 28న ఘటన జరగ్గా పోలీసులు కేసు నమోదు చేసి స్టాల్ ను సీజ్ చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారని అసిస్టెంట్ కమిషనర్ వెంకట్ రెడ్డి వెల్లడించారు.
మోమోస్ తిని ఓ మహిళ మృతిచెందగా, పలువురు అస్వస్థతకు గురైన ఘటనలో మోమోస్ స్టాల్ నిర్వహిస్తున్న ఆరుగురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను బీహార్ కు చెందిన అల్మాస్, సజీద్ హుస్సేన్, ఎండీ. రాయిస్, ఎండీ. షారూఖ్, ఎండీ. హనీఫ్, ఎండీ. రజీఖ్ గా గుర్తించారు. కాగా వీరి షాపులో తయారైన మోమోస్ తిని రేష్మా బేగం అనే మహిళ మృతి చెందింది. ఆమె ఇద్దరు కుమార్తెలు సహా పలువురు అస్వస్థతకు గురయ్యారు. అక్టోబర్ 28న ఘటన జరగ్గా పోలీసులు కేసు నమోదు చేసి స్టాల్ ను సీజ్ చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారని అసిస్టెంట్ కమిషనర్ వెంకట్ రెడ్డి వెల్లడించారు.

Also read: