Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డు అవసరం లేదు

Srinivas Reddy

ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికపై ఎమ్మెల్యే, ఇందిరమ్మ కమిటీలు సూచించినప్పటికీ తహశీల్దారే ఫైనల్ అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (rinivas Reddy) చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డు తప్పని సరికాదని క్లారిటీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అత్యంత నిరుపేదలకు టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. గ్రామ సభ నిర్ణయించిన వారికే ఇండ్ల కేటయింపు ఉంటుందని అన్నారు.

Imageఅక్కడి పరిస్థితుల ఆధారంగా ఒక కుటుంబానికి రెండు ఇండ్లు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గ్రీన్ చానల్ ద్వారా ఇందిర్మ ఇండ్లకు నిధులు ఇస్తామని వివరించారు. వచ్చే నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు కట్టి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

Imageకేంద్రం నుంచి సహకారం అందుతుందని సంకేతాలున్నాయని, ఒక వేళ కేంద్ర ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కట్టి ఇస్తుందని చెప్పారు. ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులను, ఎంపీలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ నెల 20న లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. భూమి ఉన్న వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామని, జాగా లేని వారికి 75 గజాల జాగా కూడా ఇస్తామని పొంగులేటి చెప్పారు.

Image ఈ నెల 5,6 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అన్నారు. ఈ నెల 20న లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తామని వివరించారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఇండ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన పేదలకు న్యాయం చేస్తామని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లను పంపిణీ చేస్తామని (Srinivas Reddy) మంత్రి చెప్పారు.

Image

ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికపై ఎమ్మెల్యే, ఇందిరమ్మ కమిటీలు సూచించినప్పటికీ తహశీల్దారే ఫైనల్ అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డు తప్పని సరికాదని క్లారిటీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అత్యంత నిరుపేదలకు టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. గ్రామ సభ నిర్ణయించిన వారికే ఇండ్ల కేటయింపు ఉంటుందని అన్నారు.

Imageఅక్కడి పరిస్థితుల ఆధారంగా ఒక కుటుంబానికి రెండు ఇండ్లు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గ్రీన్ చానల్ ద్వారా ఇందిర్మ ఇండ్లకు నిధులు ఇస్తామని వివరించారు. వచ్చే నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు కట్టి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కేంద్రం నుంచి సహకారం అందుతుందని సంకేతాలున్నాయని, ఒక వేళ కేంద్ర ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కట్టి ఇస్తుందని చెప్పారు.

Image ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులను, ఎంపీలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ నెల 20న లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. భూమి ఉన్న వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామని, జాగా లేని వారికి 75 గజాల జాగా కూడా ఇస్తామని పొంగులేటి చెప్పారు. ఈ నెల 5,6 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అన్నారు. ఈ నెల 20న లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తామని వివరించారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

Imageరాజకీయ ప్రమేయం లేకుండా ఇండ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన పేదలకు న్యాయం చేస్తామని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లను పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు.

Also read: