కీసరగుట్ట (Keesaragutta) లో భక్తుల సందడి నెలకొంది కార్తీక మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కార్తీక మాస ఉత్సవంలో భాగంగా గర్భాలయంలోని మూలవిరాట్ కు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం క్షీరాభిషేకం నిర్వహించారు.
mooభక్తులు అభిషేకాలు అర్చనలు నిర్వహించి ముక్కులు తీర్చుకుంటున్నారు సోమవారం స్వామివారికి పలరసాభిషేకం, రా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు ముఖ్యఅతిథిగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరవుతారని అధికారులు తెలిపారు.
కీసరగుట్ట (Keesaragutta) లో భక్తుల సందడి నెలకొంది కార్తీక మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కార్తీక మాస ఉత్సవంలో భాగంగా గర్భాలయంలోని మూలవిరాట్ కు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం క్షీరాభిషేకం నిర్వహించారు.
భక్తులు అభిషేకాలు అర్చనలు నిర్వహించి ముక్కులు తీర్చుకుంటున్నారు సోమవారం స్వామివారికి పలరసాభిషేకం, రా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు ముఖ్యఅతిథిగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరవుతారని అధికారులు తెలిపారు.
కీసరగుట్ట లో భక్తుల సందడి నెలకొంది కార్తీక మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కార్తీక మాస ఉత్సవంలో భాగంగా గర్భాలయంలోని మూలవిరాట్ కు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం క్షీరాభిషేకం నిర్వహించారు.

Also read: