హీరో (salman Khan) సల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వస్తుండటంతో ప్రభుత్వం ఆయనకు వంద మంది సెక్యూరిటీ ఇచ్చింది. సికందర్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ కు వచ్చిన సల్మాన్ తోనే హీరోయిన్ రష్మిక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముంబై షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత సల్మాన్ -రష్మిక- మురుగదాస్ బృందం తదుపరి దశ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కు వచ్చారు.
ఇప్పుడు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్ నుండి తెరవెనుక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని గమనిస్తే భారీగా షూటింగ్ స్పాట్ కి తరలి వచ్చిన జనాలు చారిత్రాత్మక ప్యాలెస్ వెలుపల గుమిగూడినట్లు కనిపిస్తోంది. ఒక వీడియోలో ఒకదానిలో రష్మిక మందన్న తన సన్నివేశం కోసం ప్రిపేర్ అవుతూ కనిపించింది.
హీరో (Salman Khan)సల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వస్తుండటంతో ప్రభుత్వం ఆయనకు వంద మంది సెక్యూరిటీ ఇచ్చింది.
సికందర్ లో సల్మాన్ పవర్ ఫుల్ రాజవంశస్తుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లో శత్రువులను భీకరంగా ఢీకొడతాడని, వారి పాలిట సింహస్వప్నంగా మారతాడని అంటున్నారు.
హీరో (Salman Khan) సల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వస్తుండటంతో ప్రభుత్వం ఆయనకు వంద మంది సెక్యూరిటీ ఇచ్చింది.
సికందర్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ కు వచ్చిన సల్మాన్ తోనే హీరోయిన్ రష్మిక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబై షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత సల్మాన్ -రష్మిక- మురుగదాస్ బృందం తదుపరి దశ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కు వచ్చారు.

Also read: