:Kiki Hakansson తొలి ప్రపంచ సుందరి కన్నుమూత

Kiki Hakansson

ప్రపంచ సుందరిగా ఎంపికైన మొదటి మహిళ (Kiki Hakansson) కికీ హకాన్సన్ (95) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని ఆమె నివాసంలో మొన్న (సోమవారం) నిద్రలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. 1929 జూన్ 17న స్వీడన్ లో జన్మించారు. కాగా 1951 లండన్ లో నిర్వహించిన ప్రపంచ సుందరి ఫైనల్ పోటీల్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు.

ఆమె మరణం పట్ల మిస్ వరల్డ్ పోటీ సంస్థ తమ అఫిషీయల్ పేజీ నుంచి సంతాపం ప్రకటించింది. “కికీ కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో మా ప్రేమ, ప్రార్థనలను పంపుతున్నాము.” అని తెలిపింది.

Image

ప్రపంచ సుందరిగా ఎంపికైన మొదటి మహిళ కికీ హకాన్సన్ (95) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని ఆమె నివాసంలో మొన్న (సోమవారం) నిద్రలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. 1929 జూన్ 17న స్వీడన్ లో జన్మించారు.

Imageకాగా 1951 లండన్ లో నిర్వహించిన ప్రపంచ సుందరి ఫైనల్ పోటీల్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఆమె మరణం పట్ల మిస్ వరల్డ్ పోటీ సంస్థ తమ అఫిషీయల్ పేజీ నుంచి సంతాపం ప్రకటించింది. “కికీ కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో మా ప్రేమ, ప్రార్థనలను పంపుతున్నాము.” అని తెలిపింది.

Also read :

Maheshwar Reddy : రాహుల్ కులమేంటి.. ఏ మతస్తుడు?

Indians: యూఎస్ ఎన్నికల్లో మనోళ్ల విజయం