Janhvi Kapoor: మధురానగర్ లో జాన్వీ పూజలు

Janhvi Kapoor

అలనాటి అందాల నటి శ్రీదేవి తనయ జాన్వీకపూర్  (Janhvi Kapoor) హైదరాబాద్ వచ్చారు. అమీర్ పేటలోని మధురానగర్ లోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. జాన్వీ హైదరాబాద్‌ వచ్చిందని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Image

Janhvi Kapoor shares mesmerising pictures of the intricately embroidered  lehenga she wore at Anant Ambani, Radhika Merchant's mehendi ceremony

అలనాటి అందాల నటి శ్రీదేవి తనయ జాన్వీకపూర్  హైదరాబాద్ వచ్చారు. అమీర్ పేటలోని మధురానగర్ లోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. జాన్వీ హైదరాబాద్‌ వచ్చిందని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read: