చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు (Nara) నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి (Nara) నారా లోకేశ్ తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. అక్కడ ఓ ఆంగ్ల పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొని ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కూడా వాయిదా వేశారు. వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ సిసీ హీరో. పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి నారా లోకేశ్ తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు.
అక్కడ ఓ ఆంగ్ల పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొని ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కూడా వాయిదా వేశారు. వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ సిసీ హీరో. పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

Also read: