Pushpa: పుష్పరాజ్.. అదిరిందయ్యా!

Pushpa

ఐకాన్ స్టార్ బన్నీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న చిత్రం (Pushpa)  పుష్ప -2. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను బీహార్ రాజధాని పాట్నాలో నిన్న రాత్రి రిలీజ్ చేశారు. ఈవెంట్ కు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నలు ప్రత్యేక విమానంలో పాట్నా చేరుకున్నారు. వీరితో పాటు మరికొందరు చిత్రబృంద సభ్యుల రాకతో ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా (Pushpa) ట్రైలర్ ను విడుదల చేశారు. గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. 300 మంది ప్రైవేటు సెక్యూరిటీ, 900 మంది పోలీసుల భద్రత మధ్య ఈవెంట్ జరిగింది. బన్నీ ని చూసేందుకు బిహారీలు ఎగబడ్డారు. దాదాపు రెండు లక్షల మందికి పైగా వచ్చి ఉంటారని అంచనా. దుబాయ్ లో ఇంటర్నేషనల్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.

Image

ఐకాన్ స్టార్ బన్నీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప -2. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను బీహార్ రాజధాని పాట్నాలో నిన్న రాత్రి రిలీజ్ చేశారు. ఈవెంట్ కు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నలు ప్రత్యేక విమానంలో పాట్నా చేరుకున్నారు. వీరితో పాటు మరికొందరు చిత్రబృంద సభ్యుల రాకతో ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా ట్రైలర్ ను విడుదల చేశారు. గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. 300 మంది ప్రైవేటు సెక్యూరిటీ, 900 మంది పోలీసుల భద్రత మధ్య ఈవెంట్ జరిగింది. బన్నీ ని చూసేందుకు బిహారీలు ఎగబడ్డారు. దాదాపు రెండు లక్షల మందికి పైగా వచ్చి ఉంటారని అంచనా. దుబాయ్ లో ఇంటర్నేషనల్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.

నెట్ ఫ్లిక్స్ కు ఓటీటీ రైట్స్
పుష్ప–2 సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. శాటిలైట్‌ రైట్స్‌ను స్టార్‌ మా సొంతం చేసుకుంది.

Image

Also read: