Dileep: కొణతం దిలీప్ అరెస్ట్

Dileep

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్​చార్జ్ కొణతం దిలీప్ (Dileep) అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తునందుకుగానూ.. సైబర్​క్రైమ్​పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనకు ఉస్మానియా ఆస్పత్రితో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత (Dileep) దిలీప్​ను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో డిజిటల్‌ మీడియా వింగ్‌కు ఆయన తొలి డైరెక్టర్‌గా పనిచేశారు.

అక్రమ కేసులు సరికాదు: హరీశ్‌రావు
ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ.. అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్​అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని.. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Image

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్​చార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తునందుకుగానూ.. సైబర్​క్రైమ్​పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనకు ఉస్మానియా ఆస్పత్రితో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత దిలీప్​ను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో డిజిటల్‌ మీడియా వింగ్‌కు ఆయన తొలి డైరెక్టర్‌గా పనిచేశారు.

Also read: