రాజస్థాన్ లోని (Udaipur) ఉదయ్ పూర్ జిల్లాలో నిన్న రాత్రి అంబారీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీకొని ఐదుగురు యువకులు స్పాట్ లోని చనిపోయారు. కాగా కారులో బయల్దేరిన ఐదుగురు యువకులు రాంగ్ సైడ్ రూట్ వెళ్తుండగా.. చెత్తను తరలించే డంపర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నట్టు స్థానిక అధికారి హిమాంషు సింగ్ రజావత్ వెల్లడించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతులు హిమ్మత్ ఖాతిక్ (32), పంకజ్ నగర్చి (24), గోపాల్ నాగర్చి (27), గౌరవ్ జినగర్ (23) గా గుర్తించారు. మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలో నిన్న రాత్రి అంబారీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీకొని ఐదుగురు యువకులు స్పాట్ లోని చనిపోయారు.
కాగా కారులో బయల్దేరిన ఐదుగురు యువకులు రాంగ్ సైడ్ రూట్ వెళ్తుండగా.. చెత్తను తరలించే డంపర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నట్టు స్థానిక అధికారి హిమాంషు సింగ్ రజావత్ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతులు హిమ్మత్ ఖాతిక్ (32), పంకజ్ నగర్చి (24), గోపాల్ నాగర్చి (27), గౌరవ్ జినగర్ (23) గా గుర్తించారు. మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read: