Pakistan: పాకిస్తాన్ లో అల్లర్లు.. ఐదుగురు మృతి

Pakistan

పాకిస్థాన్ (Pakistan) లో జరుగుతున్న అల్లర్లు తీవ్ర హింసకు దారితీశాయి. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా నేతృత్వంలో లక్షలాది మంది మద్దతుదారులతో ఇస్లామాబాద్ వైపు నిర్వహించిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో నిరసనకారులను పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో నలుగురు భద్రతా సిబ్బంది సహా.. ఓ అందోళనకారుడు చనిపోయారు. పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలనే డిమాండ్ తో మొన్న (ఆదివారం) భారీ నిరసన చేసిన విషయం తెలిసిందే.

Violent Clashes in Pakistan as Army Ordered to "Shoot on Sight" During  Protests for Imran Khan's Release

పాకిస్థాన్ (Pakistan) లో జరుగుతున్న అల్లర్లు తీవ్ర హింసకు దారితీశాయి. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా నేతృత్వంలో లక్షలాది మంది మద్దతుదారులతో ఇస్లామాబాద్ వైపు నిర్వహించిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో నిరసనకారులను పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో నలుగురు భద్రతా సిబ్బంది సహా.. ఓ అందోళనకారుడు చనిపోయారు. పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలనే డిమాండ్ తో మొన్న (ఆదివారం) భారీ నిరసన చేసిన విషయం తెలిసిందే.

Pakistan riots over Imran Khan's arrest continue as army deployed, 8 people  killed in clashes - CBS News

పాకిస్థాన్ లో జరుగుతున్న అల్లర్లు తీవ్ర హింసకు దారితీశాయి. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా నేతృత్వంలో లక్షలాది మంది మద్దతుదారులతో ఇస్లామాబాద్ వైపు నిర్వహించిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో నిరసనకారులను పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో నలుగురు భద్రతా సిబ్బంది సహా.. ఓ అందోళనకారుడు చనిపోయారు. పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలనే డిమాండ్ తో మొన్న (ఆదివారం) భారీ నిరసన చేసిన విషయం తెలిసిందే.

Also read: